రైస్ మిల్ పై విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల సోదాలు

51చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతపూర్ గ్రామ సమీపంలో బాలాజీ రైస్ మిల్ పై విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల సోదాలు శుక్రవారం చేశారు. మిల్లు నుంచి భారీగా 600 పిడీఎస్ రైస్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని సివిల్ సప్లై అధికారులు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్