పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

573చూసినవారు
పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
పవిత్ర రంజాన్ పండుగను నారాయణపేట పట్టణంలో గురువారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈద్గా వద్ద భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ శివకుమార్ రెడ్డి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్