మతోన్మాద బీజేపీని ఓడించాలని ర్యాలీ

551చూసినవారు
మతోన్మాద, ఫాసిస్టు విధానాలు అవలంబిస్తున్న బిజిపిని ఓడించాలని కోరుతూ బుధవారం నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో సిపిఐ ఎంఎల్ మాస లైన్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డివిజన్ కార్యదర్శి కాశినాథ్ మాట్లాడుతూ. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్