నారాయణపేట: విద్యార్థులు క్రీడాల్లో రాణించాలి

63చూసినవారు
నారాయణపేట: విద్యార్థులు క్రీడాల్లో రాణించాలి
ఖేలో భారత్ క్రీడోత్సవాలను పురస్కరించుకొని గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణంలోని మినీ స్టేడియం మైదానంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడలను ఏబీవీపీ పాలమూరు విభాగ్ సంఘటన మంత్రి నరేందర్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా యూనియన్ ఆధ్వర్యంలో ఖేలో భారత్ క్రీడలను నిర్వహిస్తుందని చెప్పారు. విద్యార్థులు విద్యతో పాటు తమకు నచ్చిన క్రీడల్లోనూ రాణించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్