ఉపాధి కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించాలి: అదనపు కలెక్టర్

83చూసినవారు
ఉపాధి కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించాలి: అదనపు కలెక్టర్
ఉపాధి హామీ కూలీలకు 2025-26 సంవత్సరంలో అత్యధిక పనిదినాలు కల్పించేందుకు పకడ్బందీగా ప్రణాళికలు చేసుకోవాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా పరిషత్, మండల అభివృద్ధి అధికారులు, ఎపీఒలతో సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్