వనపర్తి అభివృద్ధికి పెద్ద జీతగానిగా పనిచేస్తా: మేఘారెడ్డి

82చూసినవారు
వనపర్తి అభివృద్ధికి జీతగానిగా పనిచేస్తానని, ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. గురువారం మాట్లాడుతూ. కాంగ్రెస్ వస్తే కరువు వచ్చిందని నిరంజన్ రెడ్డి అంటున్నారని, నీళ్లు ఏమైనా నువ్వు తెచ్చావా.? బుద్దారం లెఫ్ట్, రైట్ కెనాల్, ఖానాపల్ల డైవర్షన్లను నిర్మించింది నేను. ఖాన్ చెరువు కాలువ నాతమ్ముడు చేసిండు. కష్టం మాది సుఖం నీది. నువ్వు తిన్నదంతా కక్కిస్తా అని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్