గిరిజన మహిళలతో కలిసి డాన్స్ చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

7800చూసినవారు
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం ముందరి తండాలో మంగళవారం రాత్రి పోచమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. వేడుకకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలు చేస్తున్న గిరిజన మహిళలతో పాటు ఎమ్మెల్యే డాన్స్ చేసి మహిళలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్