పదవులు కాదు.. అభివృద్ధి శాశ్వతం: నిరంజన్ రెడ్డి

80చూసినవారు
పదవులు కాదు, చేసిన అభివృద్ధి పనులే శాశ్వతంగా నిలుస్తాయని శనివారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని వనపర్తి మండలం పెద్దగూడెం, కడుకుంట్ల గ్రామాలలో విస్తృత ప్రచారం చేశారు. మాట్లాడుతూ. వనపర్తి రోడ్ల విస్తరణ, 55 ప్రభుత్వ ఆఫీసులు, మెడికల్ కాలేజీ, సాగునీరు, తాగునీరు తెచ్చామన్నారు. గట్టు యాదవ్, మాణిక్యం, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్