బలిజపల్లి: విలీనం వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా గ్రామస్తుల సంతకాలు

53చూసినవారు
బలిజపల్లి: విలీనం వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా గ్రామస్తుల సంతకాలు
వనపర్తి జిల్లా జంగమయ్యపల్లి- బలిజపల్లిలో శనివారం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జంగమయ్యపల్లిలో బలిజపల్లి గ్రామాన్ని విలీనంను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు గ్రామసభలో ఏకగ్రీవంగా సంతకాలు చేశారు. గ్రామ సభలో సేకరించిన సమాచారాన్ని అధికారులు జిల్లా అధికారులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్