తెలంగాణలో 'మహిళా శక్తి' క్యాంటీన్లు

57చూసినవారు
తెలంగాణలో 'మహిళా శక్తి' క్యాంటీన్లు
తెలంగాణలో 'మహిళా శక్తి' క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల నిర్వహణలో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్