ఉమ్మి వేస్తూ రోటీల తయారీ.. వ్యక్తి అరెస్ట్ (వీడియో)

76చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక పెళ్లిలో ఓ వ్యక్తి ఉమ్మి వేస్తూ రోటీలు తయారు చేశాడు. ఈ సంఘటన నగరంలోని భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. పెళ్లికి వచ్చిన వారు దీనిని వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు ఫర్మాన్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్