అందుకే చనిపోవాలనుకున్నా: సింగర్ కల్పన

56చూసినవారు
ఆత్మహత్యాయత్నం చేసిన ప్రముఖ సింగర్ కల్పన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఇవాళ ఆమె వాంగ్మూళాన్ని పోలీసులు రికార్డు చేయగా ఆత్మహత్యాయత్నానికి గల కారణాాలు తెలిశాయి. 'కేరళలో ఉన్న పెద్ద కూతురిని చదువుకోవడానికి హైదరాబాద్ రావాలని కోరాను. తను అక్కడే ఉంటానని చెప్పింది. ఆవేదనతో నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనుకున్నా' అని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్