IPL 2025.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్

84చూసినవారు
IPL 2025.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్
IPL-2025లో భాగంగా మరికాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచులో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. జట్ల వివరాలు మరికాసేపట్లో..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్