మహిళ కారులోకి చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తి (వీడియో)

78చూసినవారు
ఓ మహిళను బెదిరిస్తూ ఆమె కారులోకి ఓ వ్యక్తి చొరబడేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన బెంగళూరులోని మరతహళ్లి బ్రిడ్జ్ సర్వీస్ రోడ్ సమీపంలో జరిగింది. ఈ భయానక దృశ్యాలను రికార్డ్ చేసిన మహిళ పోలీసులకు విషయాన్ని చేరవేసింది. స్పందించిన పోలీసులు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళ ఒంటరిగా కారులో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్