బెల్లంపల్లి: సమిష్టిగా లక్ష్యాలను అధిగమించాలి

73చూసినవారు
సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలు సమిష్టిగా అధిగమించేందుకు కృషి చేయాలని బెల్లంపల్లి ఏరియా జిఎం శ్రీనివాస్ అన్నారు. ఏరియాలోని గోలేటి సిహెచ్ పి లో శనివారం మల్టీ డిపార్ట్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను సాధించిన విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా, జిఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్