బెల్లంపల్లి: క్రీడలతో మానసికోల్లాసం

55చూసినవారు
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీఎం కప్ క్రీడాపోటీలన మున్సిపల్ ఛైర్పర్సన్ శ్వేతతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. ప్రతి రోజు అరగంట సాధన చేసి దేహ దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పెంచుకోవాలని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్