మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం

80చూసినవారు
మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం
బెల్లంపల్లి బూడిద గడ్డ బస్తీకి చెందిన మతిస్థిమితం లేని ఓ మహిళ అదృశ్యమైనట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ వో బన్సీలాల్ తెలిపారు. భోగ తిరుపతమ్మ అనే గృహిణి మతిస్థిమితం సరిగా లేక ఈ నెల 20వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేదు. ఆచూకీ తెలిసిన వ్యక్తులు 8712856559 నంబర్లో సమాచారం ఇవ్వాలని
కోరారు. కూతురు సుస్మిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :