అగ్ని బాధిత కుటుంబానికి సేంద్రియ రైతు ఎంబడి కిషన్ సహాయం

578చూసినవారు
అగ్ని బాధిత కుటుంబానికి సేంద్రియ రైతు ఎంబడి కిషన్  సహాయం
కాసిపేట మండలం మల్కేపల్లిలో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో కుడిమేత రామచందర్ ఇల్లు పూర్తిగా కాలిపోయి కుటుంబం కట్టుబట్టలతో మిగిలిపోయారు. ఇట్టి విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సామాజిక కార్యకర్త, సేంద్రియ రైతు ఎంబడి కిషన్ కుటుంబ సభ్యులతో గురువారం బాధిత కుటుంబం వద్దకు వెళ్లి పరామర్శించి, 50 కిలోల బియ్యం, వంట పాత్రలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, బట్టలు అందజేశారు.

సంబంధిత పోస్ట్