నేడు నెన్నెల మండలంలో ఎమ్మెల్యే పర్యటన

75చూసినవారు
నేడు నెన్నెల మండలంలో ఎమ్మెల్యే పర్యటన
నెన్నెల మండలంలో శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటించనున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో తలపెట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అంతే కాకుండా ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్