పోలీస్ వ్యవస్థ అవగాహన కోసమే ఓపెన్ హౌస్

51చూసినవారు
పోలీస్ వ్యవస్థ పై అవగాహన కోసమే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జలుద్దీన్ తెలిపారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయుధాలు వాటి పనితీరు ఇతర పోలీసు విధుల గురించి సీఐ విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్