మహిళల భద్రత కోసమే అభయ అప్లికేషన్

272చూసినవారు
మహిళల భద్రత కోసమే అభయ అప్లికేషన్
మందమర్రి పట్టణం మంజునాథ ఫంక్షన్ హాల్ లో మందమర్రి ఎస్ఐ చంద్రకుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఆటో డ్రైవర్లకు రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్, అభయ యాప్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు నిర్వహించగా ఇట్టి కార్యక్రమం కి మందమర్రి సిఐ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ అభయ యాప్ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ముఖ్యంగా మహిళల రక్షణకై అభయ మొబైల్ అప్లికేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్