మున్సిపల్ కార్మికుడి మృతిపై విచారణ జరిపించాలి

62చూసినవారు
మున్సిపల్ కార్మికుడి మృతిపై విచారణ జరిపించాలి
క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న వేముల రాజయ్య మృతిపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న రాజయ్య మృతికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్