మందమరి టౌన్ కేతనపల్లి మున్సిపల్ భరత నగర్ కాలనీలో మాకు దోమల మందును కొట్టకపోవడం వలన దోమలు విపరీతంగా పెరిగి మాకు మా పిల్లలకు కుట్టడం వల్ల జ్వరం, మలేరియా వంటి వ్యాదులతో చాల ఇబ్బంది పడుతున్నాం. వెంటనే అధికారులు స్పందించి రోజు మాకు సాయంత్రం వేళలో దోమల మందు చల్లే వాళ్ళని మ కాలనీకి పంపించాలి అని ఇక్కడ నివసించే కాలనీ వాసులు కోరుతున్నారు.