పదవీ బాధ్యతలు చేపట్టిన మనోహర్

462చూసినవారు
పదవీ బాధ్యతలు చేపట్టిన మనోహర్
మందమర్రి లో సోమవారం జనరల్ మేనేజర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏ.మనోహర్ కి మందమరి ఏరియా ఉన్నతాధికారులు, సిబ్బంది పుష్పగుచ్చలిచ్చి శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మందమరి ఏరియా ఉన్నత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మందమరి ఏరియా లోని గనుల, ఓ సీ పీ ల స్థితిగతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జి ఎం కి వివరించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్