ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రారంభం

80చూసినవారు
ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను చెన్నూరు మున్సిపాలిటీలోని ఐదవ వార్డులో గురువారం స్పెషల్ ఆఫీసర్ గణపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు సులభంగా, త్వరితగతిన రాష్ట్రంలో ఎక్కడైనా సేవలు పొందేందుకు ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్