అధిష్టానానికి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవు

68చూసినవారు
అధిష్టానానికి వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవు
కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసిన చర్యలు తప్పవని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్పష్టం చేశారు. వార్డు మెంబర్ నుండి జెడ్పీటీసీ వరకు గెలుపు గుర్రాలు ఎవరో పూర్తి జాతకాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఎంతోమందిని చూశానని ఎన్నో ఉన్నత పదవులలో కొనసాగానని గుర్తు చేశారు. పార్టీలో ప్రతి ఒక్కరూ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు.

సంబంధిత పోస్ట్