అంబేద్కర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన

57చూసినవారు
అంబేద్కర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్‌లోని బీఆర్ అంబేద్కర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా 10వ రోజు సోమవారం పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్