బిజెపి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ప్రచారం

557చూసినవారు
బిజెపి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ప్రచారం
బిజెపి పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక హమాలివాడలో దినసరి కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్