కళ్యాణానికి కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సహాయం

1549చూసినవారు
కళ్యాణానికి కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సహాయం
మంచిర్యాల జిల్లా లక్షేటీపేట్ మండలం అంకతి పల్లి గ్రామపంచాయితీ పరిధిలోని శాంతాపూర్ లో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గురువారం లింగంపల్లి లింగయ్య కూతురు శృతి వివాహం ఉండగా లింగయ్య నిరుపేద కావడంతో వివాహ ఖర్చు నిమిత్తం 5016 ఆర్థిక సహాయం కళ్యాణ మండపంలో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలొ గ్రామ కమిటీ అధ్యక్షులు పోచు కుమార్, గ్రామ కమిటీ యూత్ అధ్యక్షులు అరిగేల చందు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్