భారీ వాహనాలు రాక నిలిచిపోతున్న అభివృద్ధి

85చూసినవారు
భారీ వాహనాలు రాక నిలిచిపోతున్న అభివృద్ధి
కవ్వాల్ అభయారిజ్ఞానికి ప్రధాన కేంద్రంగా ఉన్న జన్నారం మండలానికి భారీ వాహనాల రాకపోకలకు అనుమతి లేకపోవడంతో అభివృద్ధి నిలిచిపోతుంది. మండలం నాలుగు జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులో ఉంది. మిగిలిన వాహనాలకు అనుమతి ఉన్న కవ్వాల్ అభయారణ్య రక్షణ కోసం భారీ వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో వ్యాపారులు, ప్రజలు భారీ వాహనాలతో జగిత్యాల, నిర్మల్ తదితర ప్రాంతాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడి రావాల్సి వస్తోంది.

సంబంధిత పోస్ట్