మహా పాదయాత్రలో పాల్గొన్న జైభీమ్ సైనిక్ దళ్ జిల్లా నేతలు

54చూసినవారు
మహా పాదయాత్రలో పాల్గొన్న జైభీమ్ సైనిక్ దళ్ జిల్లా నేతలు
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ శుక్రవారం భద్రాచలం నుంచి ప్రారంభించిన మహా పాదయాత్రలో మంచిర్యాల జిల్లా జై భీమ్ సైనిక్ దళ్ నాయకులు పాల్గొన్నారు. పాదయాత్ర ముగింపు అనంతరం డిసెంబర్ 1న హైదరాబాదులో మాలల మహాసంగ్రామ సభ జరుగుతుందని సైనిక్ దళ్ నియోజకవర్గ అధ్యక్షులు కాటంరాజు, పట్టణ అధ్యక్షులు దొంతమల్ల శివ, నస్పూర్ పట్టణ అధ్యక్షులు బింగి సదానందం తెలిపారు.

సంబంధిత పోస్ట్