ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

65చూసినవారు
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో మంగళవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు వైభవంగా నిర్వహించారు. బతుకమ్మను పూలతో అందంగా పేర్చి విద్యార్థినిలు, ఉపాధ్యాయురాళ్లు ఆట పాటలతో అలరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిని పూజించే ఆనవాయితీ మన తెలంగాణలొనే ఉందని తెలిపారు. బతుకమ్మ పండుగకు పూలనే దేవతగా భావించి నవరాత్రులు భక్తి, శ్రద్ధలతో పూజిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్