ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

68చూసినవారు
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
భీమారం మండలంలోని ఖాజిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కరీంనగర్ లోని వన్ హాస్పిటల్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎస్సై శ్వేత, ఎంపీడీఓ మధుసూదన్, హాస్పిటల్ ఎండీ డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా 611 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్