డీఎస్సీ ఫలితాల్లో మంచిర్యాల వాసికి జిల్లా ఫస్ట్ ర్యాంక్

72చూసినవారు
డీఎస్సీ ఫలితాల్లో మంచిర్యాల వాసికి జిల్లా ఫస్ట్ ర్యాంక్
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సుభాష్ రోడ్ కు చెందిన ఎండీ మునీరుద్దీన్, అదీబా సుల్తానా దంపతుల రెండో కుమార్తె నాదియ సుల్తానా సోమవారం ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో ఎస్జీటీ ఉర్ధు విభాగంలో 71. 57 మార్కులతో జిల్లా స్థాయిలొ మొదటి ర్యాంక్ సాధించింది. వీరి మొదటి కుమార్తె నాహేదా జిల్లా న్యాయస్థానంలో జూనియర్ అసిస్టెంట్ గా, చిన్న కుమార్తె సాదియా జూనియర్ లెక్చరర్ గా ఈ సంవత్సరమే ప్రభుత్వ కొలువులు సాధించారు.

సంబంధిత పోస్ట్