సబ్ స్టేషన్ లో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు

66చూసినవారు
సబ్ స్టేషన్ లో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు
మంచిర్యాలలోని రాంనగర్ సబ్ స్టేషన్ లో శుక్రవారం 12. 5 ఎంవీఏ సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని అధిగమించేందుకు అధిక సామర్థ్యం గల ఈ ట్రాన్స్ ఫార్మర్ ను సుమారు రూ. కోటి 10 లక్షల వ్యయంతో ఎన్పీడీసీఎల్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శ్రావణ్ కుమార్, డిఈ ఎంఏ కైసర్, ఏడీలు వేణుగోపాల్, శరత్, ఏఈలు శ్రావణ్, కలీం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్