మంచిర్యాల: ఉత్సాహంగా 5కే రన్

50చూసినవారు
రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని రామగుండం కమిషనరేట్ లో 5కే రన్ నిర్వహించారు. ఆదివారం ఈ కార్యక్రమాన్ని సీపీ శ్రీనివాస్ ప్రారంభించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటారని, వారి జీవితాలకు భరోసా ఉంటుందని సీపీ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాహనదారులు మాత్రమే వాహనాలు నడపాలన్నారు.

సంబంధిత పోస్ట్