మంచిర్యాల: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం

60చూసినవారు
మంచిర్యాల: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ప్రారంభించిన ఈ శిబిరంలో పోలీస్ అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, పోలీస్ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్