మంచిర్యాల: రిజిస్టర్లో సేవల వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి

76చూసినవారు
మంచిర్యాల: రిజిస్టర్లో సేవల వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి
జిల్లాలో అందిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల వివరాలను రిజిస్టర్లలో ఖచ్చితంగా నమోదు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం ఆరోగ్యశాఖ అధికారి డా. హరీష్‌రాజ్‌, వైద్యాధికారి డా. కృపాబాయి, ప్రోగ్రాం అధికారి డా. ఫయాజ్‌ లతో కలిసి ఆశా కార్యకర్తలకు రిజిస్టర్లు అందజేశారు. ఆశా కార్యకర్తలు తాము అందిస్తున్న ఆరోగ్య కార్యక్రమాలు, సేవల వివరాలను రిజిస్టర్లలో ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్