దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

59చూసినవారు
దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
దేశ అభివృద్ధి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతోనే సాధ్యమని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు అన్నారు. దండేపల్లి మండలం వెలగనూరు, గూడెం గ్రామాలలో నిర్వహించిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురితో బిజెపి సభ్యత్వ నమోదు చేయించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిందని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్