విష జ్వరాలను అరికట్టాలని డిప్యూటీ సీఎంకు వినతి

60చూసినవారు
విష జ్వరాలను అరికట్టాలని డిప్యూటీ సీఎంకు వినతి
మంచిర్యాల జిల్లాలో విష జ్వరాలను అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ బుధవారం సిపిఎం నాయకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు పైల్ల ఆశయ్య మాట్లాడుతూ గత రెండు నెలలుగా జిల్లా ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ విన్యా విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్