రూ. 30,000 ఆర్థిక అందించిన మిత్ర బృందం

66చూసినవారు
రూ. 30,000 ఆర్థిక అందించిన మిత్ర బృందం
దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన గాజుల నరేష్ ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని మంగళవారం పరామర్శించిన మిత్రులు వారి కుటుంబానికి ఆర్థిక సాయంగా 30, 000 రూపాయలు అందించారు.

సంబంధిత పోస్ట్