ఎస్ఏ- 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

76చూసినవారు
ఎస్ఏ- 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఈ నెల 15 నుండి 22వ తేదీ వరకు ఒకటి నుంచి 9వ తరగతులకు నిర్వహించే ఎస్ఏ- 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు. ఇప్పటికే 1 నుండి 5 తరగతుల ప్రశ్నాపత్రాలు పాఠశాలలకు పంపిణీ జరిగిందని, 6 నుండి 9 తరగతుల ప్రశ్నాపత్రాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ లేదా మాస్ కాపీయింగ్ కు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్