బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే పార్టీకే మద్దతు

541చూసినవారు
పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించే పార్టీకే వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తామని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ ప్రకటించారు. సోమవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 40 ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్న పాలక పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్