దళ సభ్యురాలిని హతమార్చిన మావోయిస్టులు

3615చూసినవారు
దళ సభ్యురాలిని హతమార్చిన మావోయిస్టులు
పల్లెపాటి రాధ అలియాస్ నీల్సోను మావోయిస్టులు బుధవారం హతమార్చారు. మేడ్చల్ జిల్లా కాప్రాకు చెందిన రాధ నర్సింగ్ పూర్తి చేసింది. 2018లో మావోయిస్టులలో చేరింది. సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్‌‌ స్థాయికి ఎదిగింది. అయితే కోవర్టుగా మారి పోలీసులకు ఆమె సహకరిస్తోందని, దళ సభ్యులు పోలీసులకు చిక్కడానికి ఆమే కారణమని మావోయిస్టులు ఆరోపించారు. తెలంగాణలోని చర్ల మండలం చెన్నాపురం సమీపంలో ఆమెను హత్య చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్