12 రోజుల్లో పెళ్లి.. ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య

216383చూసినవారు
12 రోజుల్లో పెళ్లి.. ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య
12 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఓ IT ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గచ్చిబౌలి SI భాను ప్రసాద్ వివరాల ప్రకారం 'విద్యా శ్రీ(23) HYD కొత్తగూడలోని హాస్టల్లోఉంటూ గచ్చిబౌలిలోని ఓ IT కంపెనీలో సాఫ్ట్వేర్ గా పనిచేస్తుంది. మార్చి 17న ఆమెకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది. కాబోయే భర్తతో గురువారం ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లాల్సి ఉంది. కానీ, సోమవారం హాస్టల్ బాత్ రూంలో షవర్ రాడ్ కు ఉరేసుకుంది' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్