ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

53చూసినవారు
ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య
TG: హైదరాబాద్‌లో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. KPHB కాలనీ 6వ ఫేజ్​లోని ఓ అపార్ట్​మెంట్‌లో నివాసముంటున్న బండ్ల పూజశ్రీ (31) శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతురాలి సోదరి సౌమ్యశ్రీ పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని ఎస్సై శ్రీలత తెలిపారు.

సంబంధిత పోస్ట్