భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి (VIDEO)

67చూసినవారు
చైనాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తాంగ్‌హువా కౌంటీలోని నర్సింగ్ హోమ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఇవాళ ఉదయం 3 గంటల వరకు 20 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్