కోల్‌కతాలో డాక్టర్ హత్యాచార ఘటనపై భారీ నిరసనలు.. 5 డిమాండ్‌లు చేసిన ఐఎంఏ

85చూసినవారు
కోల్‌కతాలో డాక్టర్ హత్యాచార ఘటనపై భారీ నిరసనలు.. 5 డిమాండ్‌లు చేసిన ఐఎంఏ
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై నిరసనల మధ్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అన్ని ఆసుపత్రుల వద్ద విమానాశ్రయాలలో ఉండే భద్రతను కల్పించడంతో పాటు ఐదు డిమాండ్ లను చేసింది. రెసిడెంట్ వైద్యుల పని, జీవన స్థితిగతులను పూర్తిగా మార్చాలని, బాధిత కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ నేరంపై నిర్ణీత గడువులోగా సమగ్ర విచారణ జరిపించాలని ఐఎంఏ డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్