భారీగా అక్రమ ఇన్సులిన్ ఇంజెక్షన్ పెన్స్ సీజ్

67చూసినవారు
తెలంగాణలో భారీగా అక్రమ ఇన్సులిన్ ఇంజెక్షన్ పెన్స్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీ నుంచి బిల్లులు లేకుండా ఇన్సులిన్ ఇంజెక్షన్ పెన్స్ దిగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో మెడికల్ షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. అతి తక్కువ ధరకు దిగుమతి చేసుకుని ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో రూ.కోట్లు విలువైన పెన్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్