నోటిఫికేషన్ జారీ ప్రక్రియ వేగవంతం చేయాలి
హెచ్ఎండిఎ పరిధిలో సిద్దిపేట జిల్లాలో గల మర్కుక్, ములుగు, వర్గల్ మండలాల్లో ఉన్న చెరువులు, కుంటలకు సంబంధించిన భూ విస్తీర్ణం పైన ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ ప్రక్రియ వేగవంతం, ఆఖరి నోటిఫికేషన్ జారి చేయడంలో సమస్యలపై హెచ్ఎండిఏ ఉన్నత స్థాయి అధికారులు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హెచ్ఎండిఏ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, మండల రెవెన్యూ, భూ-సర్వే, నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.